May 31, 2023
Thota Sita Rama Lakshmi
ap news latest AP Politics

భీమవరంపై బాబు క్లారిటీ..టీడీపీ బలం పెంచేలా!

వచ్చే ఎన్నికల్లో జనసేనతో పొత్తుకు టీడీపీ రెడీ అవుతున్న విషయం తెలిసిందే. దాదాపు టీడీపీ-జనసేన పార్టీల పొత్తు ఫిక్స్ అయినట్లే కనిపిస్తోంది. ఇదే సమయంలో జనసేన కోసం టీడీపీ కొన్ని సీట్లు కేటాయించాలి. అంటే టీడీపీ నేతలు సీట్లు త్యాగాలు చేయాలి. ఎందుకంటే టీడీపీకి 175 స్థానాల్లో నేతలు ఉన్నారు. జనసేనకు ఆ స్థాయిలో నేతలు లేరు. అలాగే టీడీపీకి ఉన్న బలం జనసేనకు లేదు. అందుకే టీడీపీనే త్యాగం చేయాల్సిన పరిస్తితి. అయితే పొత్తులో భాగంగా […]

Read More