మూడు రాజధానులతో వైసీపీ మునక..మూడుచోట్ల డ్యామేజ్!
వైసీపీ అధికారంలోకి రాగానే మూడు రాజధానుల పేరుతో రాజకీయ డ్రామాకు తెరలేపిన విషయం తెలిసిందే. పైకి మూడు ప్రాంతాల అభివృద్ధి కోసమని చెప్పి మూడు రాజధానులు అని వైసీపీ నేతలు ప్రచారం మొదలుపెట్టారు గాని..అసలు టార్గెట్ మాత్రం మూడు ప్రాంతాల్లో రాజకీయ లబ్ది పొందడం. అయితే ఇంతవరకు మూడు రాజధానులని అమలు చేయలేదు గాని..రాజధానుల పేరుతో మాత్రం రాజకీయం చేస్తుంది. అదేమంటే త్వరలోనే విశాఖకు రాజధాని తరలి వెళ్లిపోతుందని వైసీపీ మంత్రులు పదే పదే చెబుతూ వస్తున్నారు. […]