March 28, 2023
TTDP
ap news latest AP Politics

టీటీడీపీ కొత్త కాన్సెప్ట్..తెలంగాణపై బాబు ఫోకస్.!

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్తితి చాలా దారుణంగా మారిన విషయం తెలిసిందే. కే‌సి‌ఆర్ రాజకీయానికి టి‌డి‌పి బలి అయింది. అలా టి‌డి‌పి దెబ్బతినడంతో ఆ పార్టీని నేతలు వరుసపెట్టి విడిచి వెళ్లారు. క్యాడర్ కూడా వెళ్లిపోయింది. ఇలాంటి పరిస్తితుల్లో ఉన్న పార్టీకి టి‌డి‌పి అధ్యక్షుడుగా కాసాని జ్ఞానేశ్వర్‌ని నియమించాక కాస్త పరిస్తితి మారుతూ వచ్చింది. ఆయన యాక్టివ్ గా పనిచేస్తూ..మళ్ళీ గ్రౌండ్ లెవెల్ నుంచి పార్టీని బలోపేతం చేసుకుంటూ వస్తున్నారు. మళ్ళీ పార్టీని ప్రక్షాళన చేసి..కొత్తగా పార్టీ […]

Read More