May 31, 2023
Ushashri Charan
ap news latest AP Politics

మహిళా మంత్రులు మళ్ళీ గట్టెక్కలేరా?

ఏపీ మంత్రుల్లో ఈ సారి ఎంతమంది గెలిచి గట్టెక్కుతారు? అంటే చెప్పడం కష్టమనే చెప్పాలి. ఎందుకంటే గత ఎన్నికల మాదిరిగా ఈ సారి వైసీపీ వేవ్ ఉండటం డౌట్..అటు జగన్ ఇమేజ్ కూడా అంత వర్కౌట్ కాకపోవచ్చు. అలాగే ప్రతిపక్ష టి‌డి‌పి బలపడుతుంది..జనసేనతో కలిసి వస్తే వైసీపీకి ఇబ్బందులు పెరుగుతాయి. ఇలాంటి పరిస్తితుల్లో మళ్ళీ ఎంతమంది మంత్రులు గెలుస్తారో చెప్పలేని పరిస్తితి. గత ఎన్నికల్లో కేవలం ముగ్గురు మాత్రమే టి‌డి‌పి హయాంలో మంత్రులుగా చేసిన వారు గెలిచారు. అచ్చెన్నాయుడు, గంటా […]

Read More
ap news latest AP Politics

లేడీ మంత్రులకు షాక్..మళ్ళీ గట్టేక్కడం కష్టమేనా?

సాధారణంగా మంత్రులుగా చేసిన వారు, స్పీకర్ గా పనిచేసిన వారు మళ్ళీ గెలవడం అనేది ఏపీ రాజకీయాల్లో అరుదుగా జరుగుతూ ఉంటుంది. అసలు స్పీకర్ గా చేసిన వారు మళ్ళీ గెలవడం అనేది జరగదు. గతంలో టి‌డి‌పి హయంలో స్పీకర్ గా చేసిన కోడెల శివప్రసాద్ 2019 ఎన్నికల్లో గెలవలేదు. ఇప్పుడు స్పీకర్ గా తమ్మినేని సీతారాం పనిచేస్తున్నారు. ఈయన కూడా మళ్ళీ గెలిచే అవకాశాలు లేవని పలు సర్వేల్లో కనిపిస్తుంది. ఇదిలా ఉంటే మంత్రులుగా పనిచేసిన వారు […]

Read More
ap news latest AP Politics

వైసీపీలో లేడీ ఎమ్మెల్యేలకు చిక్కులు?

గత ఎన్నికల్లో జగన్ వేవ్ లో సరిగ్గా ప్రజలకు అవగాహన కూడా లేని నేతలు కొందరు విజయం సాధించారనే వాదన ఉంది. అంటే జగన్ వేవ్‌లో జనం..వైసీపీ నుంచి కాస్త ఫేమ్ లేని వారిని నిలబెట్టిన సరే గెలిపించేశారని విశ్లేషకులు అంటున్నారు. అయితే అలా జగన్ ఇమేజ్ తో గెలిచిన వారు..ఎమ్మెల్యేలు అయ్యాక సొంతంగా ఇమేజ్ పెంచుకుని సత్తా చాటుతున్నారా? అంటే చెప్పలేని పరిస్తితి. ఎక్కువమంది అయితే సొంత ఇమేజ్ పెంచుకోలేదు. ఇప్పటికే జగన్ ఇమేజ్ పైనే ఆధారపడి […]

Read More