ఆనం-వసంత బాటలో సుచరిత..జనసేన వైపా?
అధికార వైసీపీలో కొందరు ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగరవేస్తున్న విషయం తెలిసిందే. సొంత ప్రభుత్వంపైనే విమర్శలు గుప్పిస్తున్నారు. అలాగే వేరే పార్టీలోకి జంప్ అవ్వడానికి కూడా సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఆనం రామ్ నారాయణ రెడ్డి, వసంత కృష్ణప్రసాద్ లాంటి వారు..సొంత ప్రభుత్వ తీరుని తప్పుబడుతున్నారు. ముఖ్యంగా ఆనం విషయంలో జగన్ బాగా సీరియస్ అయ్యి..ఆయన్ని వెంకటగిరి బాధ్యతల నుంచి తప్పించి..నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని పెట్టారు. దీంతో ఆనం ఇంకా వైసీపీని వీడటానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఇటు […]