May 31, 2023
Venigandla Ramu
ap news latest AP Politics

గుడివాడలో కలిసిన తమ్ముళ్ళు..కొడాలికి చెక్ తప్పదా?

టీడీపీ అధినేత చంద్రబాబుని ఇష్టమొచ్చినట్లు తిట్టేది కొడాలి నాని అనే సంగతి అందరికీ తెలిసిందే. వైసీపీ అధికారంలోకి వచ్చాక కొడాలి ఏ స్థాయిలో బాబుని బూతులు తిడుతూ వచ్చారో అందరికీ తెలిసిందే. అలా తిట్టడం వల్లే కొడాలిని ఎలాగైనా ఓడించాలనే కసితో టీడీపీ శ్రేణులు ఉన్నాయి. ఈ సారి గుడివాడలో కొడాలిని ఓడించాలని చూస్తున్నారు. అయితే గుడివాడలో టీడీపీ నేతల మధ్య సఖ్యత లేకపోవడం, ఆధిపత్య పోరు ఉండటం కొడాలికి అడ్వాంటేజ్ అయింది. ఇంచార్జ్ రావి వెంకటేశ్వరరావుకు వ్యతిరేకంగా […]

Read More