ఉండి సీటులో ట్విస్ట్..ఏ రాజుకు ఛాన్స్!
తెలుగుదేశం పార్టీ కంచుకోటల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి కూడా ఒకటి. ఇక్కడ 1983 నుంచి తెలుగుదేశం జెండా ఎగురుతూనే వస్తుంది..మధ్యలో 2004 ఎన్నికల్లో మాత్రం ఇక్కడ టీడీపీ ఓడిపోయింది..ఆ తర్వాత 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా గెలిచింది. అయితే ఇప్పటికీ ఇక్కడ టీడీపీ స్ట్రాంగ్‌గా ఉంది. కాకపోతే ఇక్కడొక ట్విస్ట్ ఉంది. ఈ సీటు నెక్స్ట్ ఎన్నికల్లో ఎవరికి దక్కనుంది అనేది పెద్ద ట్విస్ట్. అదేంటి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు ఉన్నారు కదా..ఆయనకే […]