June 8, 2023
Vetukuri Venkata Siva Rama Raju
ap news latest AP Politics

నరసాపురంలో ట్విస్ట్‌లు..ఆ రాజుల పొజిషన్ ఏంటి?

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కాస్త పట్టున్న ప్రాంతాల్లో నరసాపురం పార్లమెంట్ కూడా ఒకటి. ఇక్కడ టి‌డి‌పి అదిరిపోయే విజయాలనే సొంతం చేసుకుంది. 1984, 1989, 1991, 19996 ఎన్నికల్లో టి‌డి‌పి సత్తా చాటింది. 1999 ఎన్నికల్లో టి‌డి‌పి సపోర్ట్ తో బి‌జే‌పి గెలిచింది. ఇక 2014 ఎన్నికల్లో కూడా అదే జరిగింది. టి‌డి‌పితో పొత్తులో భాగంగా అక్కడ బి‌జే‌పి గెలిచింది. ఇక 2019 ఎన్నికల్లో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. టి‌డి‌పి నుంచి పోటీ చేయాల్సిన రఘురామకృష్ణంరాజు..వైసీపీలోకి […]

Read More