టీడీపీలోకి బీజేపీ మాజీ ఎమ్మెల్యే?
ఏపీలో బీజేపీకి ఏ మాత్రం బలం లేదనే సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో ఆ పార్టీ సింగిల్ గా పోటీ చేసి ఒక్క సీటు తెచ్చుకోలేదు. పైగా ఒక్క శాతం ఓట్లు కూడా పడలేదు. అంటే బిజేపి బలం ఎంత ఉందో అర్ధం చేసుకోవచ్చు. అయితే బిజేపి తరుపున పోటీ చేసి గత ఎన్నికల్లో మంచిగా ఓట్లు తెచ్చుకున్న నేతల్లో విష్ణుకుమార్ రాజు కూడా ఒకరు. విశాఖ నార్త్ నుంచి పోటీ చేసి ఆయన 18, 790 ఓట్లు […]