చీరాల సీటుపై కొత్త చర్చ..టీడీపీ-జనసేన కాంబోలో.!
గత ఎన్నికల్లో వైసీపీ వేవ్‌లో కూడా మంచి మెజారిటీతో టీడీపీ గెలిచిన సీట్లలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని చీరాల కూడా ఒకటి. సీనియర్ నేత కరణం బలరామ్..టీడీపీ తరుపున నిలబడి దాదాపు 18 వేల ఓట్ల పైనే మెజారిటీతో గెలిచారు. కానీ వైసీపీ అధికారంలోకి రావడం, కరణం ఫ్యామిలీకి పలు వ్యాపారాలు ఉండటం..రాజకీయంగా ఇబ్బదులు ఎదురవుతాయనే కోణంలో వైసీపీలోకి వెళ్లారు. దీంతో చీరాలలో టీడీపీకి యడం బాలాజీని ఇంచార్జ్ గా పెట్టారు. ఈయన ఎన్నికల ముందు వైసీపీ నుంచి టీడీపీలో […]