May 31, 2023
YCP Leaders
ap news latest AP Politics

తిరువూరులో ‘ఫ్యాన్స్’కుమ్ములాట..తమ్ముళ్ళకు ఛాన్స్.!

ఏపీలో అధికార వైసీపీలో సొంత పోరు ఎక్కువ అవుతుంది..ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో నాయకుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. సీటు కోసం రచ్చ జరుగుతుంది. అదే సమయంలో కొందరు ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా సొంత పార్టీ వాళ్లే గళం విప్పుతున్నారు. ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడి పార్టీని నాశనం చేస్తున్నారని, అలాంటి వారికి సీటు ఇస్తే తామే ఓడిస్తామని కొందరు వైసీపీ నేతలు అంటున్నారు. తాజాగా గుంటూరు జిల్లాలోని తాడికొండలో అదే పరిస్తితి. ఇటు కృష్ణా జిల్లాలోని తిరువూరులో అదే పరిస్తితి. […]

Read More
ap news latest AP Politics

చీరాల సీటుపై కొత్త చర్చ..టీడీపీ-జనసేన కాంబోలో.!

గత ఎన్నికల్లో వైసీపీ వేవ్‌లో కూడా మంచి మెజారిటీతో టీడీపీ గెలిచిన సీట్లలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని చీరాల కూడా ఒకటి. సీనియర్ నేత కరణం బలరామ్..టీడీపీ తరుపున నిలబడి దాదాపు 18 వేల ఓట్ల పైనే మెజారిటీతో గెలిచారు. కానీ వైసీపీ అధికారంలోకి రావడం, కరణం ఫ్యామిలీకి పలు వ్యాపారాలు ఉండటం..రాజకీయంగా ఇబ్బదులు ఎదురవుతాయనే కోణంలో వైసీపీలోకి వెళ్లారు. దీంతో చీరాలలో టీడీపీకి యడం బాలాజీని ఇంచార్జ్ గా పెట్టారు. ఈయన ఎన్నికల ముందు వైసీపీ నుంచి టీడీపీలో […]

Read More
ap news latest AP Politics

వాలంటీర్లతో రాజకీయం..వైసీపీకి కలిసోచ్చేనా?

రాజకీయ వ్యూహాలు పన్ని..ఉన్నది లేనట్లుగా..లేనిది ఉన్నట్లుగా క్రియేట్ చేసి..ప్రత్యర్ధులని దెబ్బకొట్టడంలో వైసీపీ ఎప్పుడు ముందే ఉంటుందని చెప్పవచ్చు. గత ఎన్నికల ముందు నుంచి..ఇప్పటివరకు వైసీపీ అలాంటి తరహా వ్యూహాలతోనే ముందుకెళుతుంది. పైగా ఇప్పుడు అధికారంలో ఉండటం వైసీపీకి పెద్ద అడ్వాంటేజ్. ఇక వచ్చే ఎన్నికల్లో కూడా గెలిచి తీరాలనే విధంగా వైసీపీ రకరకాల వ్యూహాలు వేస్తుంది. ఇదే క్రమంలో గృహసారథిలని, కన్వీనర్లని నియమించిన విషయం తెలిసిందే. ప్రతి 50 ఏళ్ళకు ముగ్గురు గృహసారథిలని పెట్టి..వారు ప్రతి ఇంటికెళ్ళి జగన్ […]

Read More
ap news latest AP Politics

ఉండి సీటులో ట్విస్ట్..ఏ రాజుకు ఛాన్స్!

తెలుగుదేశం పార్టీ కంచుకోటల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి కూడా ఒకటి. ఇక్కడ 1983 నుంచి తెలుగుదేశం జెండా ఎగురుతూనే వస్తుంది..మధ్యలో 2004 ఎన్నికల్లో మాత్రం ఇక్కడ టీడీపీ ఓడిపోయింది..ఆ తర్వాత 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా గెలిచింది. అయితే ఇప్పటికీ ఇక్కడ టీడీపీ స్ట్రాంగ్‌గా ఉంది. కాకపోతే ఇక్కడొక ట్విస్ట్ ఉంది. ఈ సీటు నెక్స్ట్ ఎన్నికల్లో ఎవరికి దక్కనుంది అనేది పెద్ద ట్విస్ట్. అదేంటి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు ఉన్నారు కదా..ఆయనకే […]

Read More
ap news latest AP Politics

ధర్మాన గారు చిన్న లాజిక్ మిస్ అయ్యారు..!

అధికార వైసీపీలో అప్పుడప్పుడు మంత్రి ధర్మాన ప్రసాదరావు కొత్త కొత్త ట్విస్ట్‌లు ఇస్తున్నారు. అసలు ఈయన రాజకీయం ఏంటి అనేది క్లారిటీ లేకుండా పోతుంది. వైసీపీ మేలు కోసం పనిచేస్తున్నారో లేక వైసీపీని ముంచాలని పనిచేస్తున్నారో తెలియట్లేదని విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు. జగన్ మూడు రాజధానుల కాన్సెప్ట్‌లో విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనే సంగతి తెలిసిందే. అయితే ఇంతవరకు ఈ రాజధానుల నిర్ణయం ముగియలేదు..చివరికి రాష్ట్రానికి రాజధాని ఏదో తెలియని పరిస్తితి. అది పక్కన పెడితే ఉత్తరాంధ్ర […]

Read More
ap news latest AP Politics

ముందస్తుపై చర్చ..లోకేష్-పవన్‌లకు బ్రేకులు?

తెలంగాణలో ఎలాగో ముందస్తు ఎన్నికల గురించి ఎప్పటినుంచో జరుగుతుంది. గతంలో ఎలాగో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారు కాబట్టి..ఈసారి కూడా ముందస్తుకు వెళ్ళే ఛాన్స్ ఉందని ప్రతిపక్షాలు భావించి..ఆ దిశగా పనిచేస్తున్నాయి. అయితే ఏపీలో కూడా ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయని ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు పదే పదే చెబుతున్న విషయం తెలిసిందే. టీడీపీ శ్రేణులు ముందస్తుకు రెడీగా ఉండాలని అంటున్నారు. వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేక పెరిగిపోయిందని, ఈ వ్యతిరేకత పూర్తిగా పెరగకముందే జగన్ ముందస్తు […]

Read More
ap news latest AP Politics

ఆ మంత్రికి షాక్..అక్కడ లీడ్‌లో టీడీపీ?

ఏపీలో పలువురు మంత్రులపై వ్యతిరేకత ఉందని..ఈ మధ్య వైసీపే అంతర్గత సర్వేల్లో కూడా తేలిన విషయం తెలిసిందే. ఆ మధ్య జరిగిన వైసీపీ వర్క్ షాపులో జగన్..పనితీరు మెరుగు పర్చుకోవాలని కొందరు మంత్రులకు వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా కొత్తగా మంత్రులైన వారు..ప్రజా వ్యతిరేకతని ఎక్కువ మూటగట్టుకుంటున్నట్లు సర్వేల్లో తేలుతుంది. ఎందుకంటే వారు మంత్రులుగా ఉన్నారు గాని..ఆ మంత్రి పదవికి తగ్గట్టుగా పనులు మాత్రం చేయడం లేదు..కేవలం ప్రతిపక్ష నేతలని విమర్శించడానికి, జగన్‌కు భజన చేయడానికి మంత్రులుగా […]

Read More
ap news latest AP Politics

కోవూరు కోటపై బాబు గురి..దినేష్‌ గట్టెక్కేనా?

గత మూడు రోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబు నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. కందుకూరు, కావలి, కోవూరు నియోజకవర్గాల్లో వరుసగా రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహించారు. అయితే కందుకూరులో విషాద ఘటన జరగడం, తొక్కిసలాటలో 8 మంది టీడీపీ కార్యకర్తలు చనిపోవడం, వారికి అండగా చంద్రబాబు నిలబడ్డ విషయం తెలిసిందే. ఆ తర్వాత కావలి, కోవూరుల్లో సభలు నిర్వహించారు. ఈ రెండు చోట్ల కూడా భారీగా జనం తరలివచ్చారు. అయితే ఇప్పటివరకు బాబు పర్యటించిన స్థానాలు వైసీపీ కంచుకోటలు..ఇప్పుడు బాబు పర్యటనలకు మంచి […]

Read More
ap news latest AP Politics Uncategorized

నందిగామ సీటు కొలికిపూడికి..నిజమెంత?

ఉమ్మడి కృష్ణా జిల్లాలో  తెలుగుదేశం పార్టీకి ఉన్న కంచుకోట లాంటి నియోజకవర్గాల్లో నందిగామ కూడా ఒకటి…ఇక్కడ ఎక్కువసార్లు టీడీపీ జెండా ఎగిరింది. కేవలం 1989, 2019 ఎన్నికల్లో మాత్రమే నందిగామలో టీడీపీ ఓడిపోయింది. అయితే గత ఎన్నికల్లో ఓడిపోయాక..టీడీపీకి కాస్త ఇబ్బందికర పరిస్తితులు వచ్చాయి. వైసీపీ అధికారం బలంతో రాజకీయంగా ముందుకెళ్లడం..టీడీపీని ఎక్కడకక్కడ దెబ్బ కొట్టేలా పనిచేయడంలో సక్సెస్ అవుతూ వచ్చింది. ఇక మొదట్లో టీడీపీ ఇంచార్జ్ తంగిరాల సౌమ్య..ఆశించిన స్థాయిలో పనిచేయలేదు. ఇప్పుడు కాస్త దూకుడుగా పనిచేస్తున్నారు..దీంతో […]

Read More
ap news latest AP Politics

జగన్ సేమ్ స్క్రిప్ట్..ప్రజలకు నమ్మేస్తారా?

రాజకీయాల్లో చెప్పిన విషయాన్ని పదే పదే చెప్పడం వల్ల ప్రజలు నమ్మేస్తారనే కాన్సెప్ట్ రాజకీయ నాయకుల దగ్గర ఉంటుంది. ప్రత్యర్ధులకు చెక్ పెట్టే ఏదైనా ఒక అంశం..అంటే అది అబద్దం అవ్వవచ్చు..లేదా నిజం అవ్వవచ్చు..ఆ అంశాన్ని పదే పదే ప్రస్తావించడం వల్ల జనం అదే నిజం అనుకునే ఛాన్స్ ఉంటుంది. అయితే ఈ విషయంలో వైసీపీ బాగా ఆరితేరిపోయిందని విశ్లేషకులు అంటున్నారు..నిజాలు సంగతి పక్కన పెడితే..అబద్దాలని పదే పదే చెప్పి గత ఎన్నికల్లో టీడీపీని ఎలా దెబ్బకొట్టారో […]

Read More