సీమపై లోకేష్ ఫోకస్.. నాలుగు జిల్లాల్లో బలపడేలా.!
రాయలసీమలో తెలుగుదేశం పార్టీ వీక్ గా ఉందనే విషయంలో ఎలాంటి డౌట్ లేదనే చెప్పాలి. ఒక ఉమ్మడి అనంతపురం జిల్లా మినహా..మిగిలిన కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో టీడీపీ బలం తక్కువ..ఈ మూడు జిల్లాల్లో వైసీపీ హవా ఉంది. గత ఎన్నికల్లో నాలుగు జిల్లాల్లో వైసీపీ హవా నడిచింది. సీమ మొత్తం 52 సీట్లు ఉంటే అందులో 49 వైసీపీ గెలుచుకోగా, టీడీపీ 3 సీట్లు మాత్రమే గెలుచుకుంది. అంటే వైసీపీ హవా ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక […]