విజయవాడ వైసీపీలో పోరు..ఆ సీట్లు డౌటే.!
విజయవాడ వైసీపీలో అంతర్గత పోరు పెరుగుతూ వస్తుంది. నేతల మధ్య సయోధ్య లేకపోవడం వల్ల..ఆధిపత్య పోరు కనిపిస్తుంది. మామూలుగా విజయవాడలో టిడిపికి బలం ఎక్కువ..కానీ గత ఎన్నికల్లో జగన్ వేవ్, జనసేన ఓట్లు చీల్చడం వల్ల సిటీలో ఉన్న సెంట్రల్, వెస్ట్ సీట్లని వైసీపీ కైవసం చేసుకుంది. కేవలం ఈస్ట్ సీటులోనే టిడిపి గెలిచింది. అయితే ఇప్పుడు గెలిచిన సీట్లలో కూడా వైసీపీ వ్యతిరేకత ఎదుర్కునే పరిస్తితి. వెస్ట్ నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు..ఆయన మొదట విడతలో మంత్రిగా […]