May 31, 2023
YCP
ap news latest AP Politics TDP latest News YCP latest news

ముద్రగడ ముసుగు తీసినట్లే..గెలుపు గగనమే.!

ముద్రగడ పద్మనాభం..ఏపీ రాజకీయాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేదు..అయితే కాపు ఉద్యమం అంటూ టి‌డి‌పి అధికారంలో ఉండగా పోరాటాలు చేసిన ఈయన కాపు వర్గానికి గుర్తు ఉంటారో లేదో గాని..టి‌డి‌పి వాళ్ళకు మాత్రం బాగా గుర్తు ఉంటారు. ఎందుకంటే కాపు రిజర్వేషన్ల కోసం పోరాటం పేరుతో ముద్రగడ టి‌డి‌పిని దెబ్బతీయడానికి చేసిన రాజకీయమే ఎక్కువ. కాపుల కోసం ఎంతోకొంత మేలు చేసేలా చంద్రబాబు పనిచేశారు. అలాగే కేంద్రం అగ్రవర్ణాల పేదల కోసం ఇచ్చిన 10 శాతం రిజర్వేషన్లలో కాపుల […]

Read More
ap news latest AP Politics TDP latest News Uncategorized YCP latest news

కంచుకోటల్లో అదుపుతప్పిన ‘ఫ్యాన్’..రేసులో సైకిల్.!

కంచుకోటల్లో వైసీపీకి పట్టు తగ్గుతుంది.గత రెండు ఎన్నికల్లో సత్తా చాటూతూ వస్తున్న కొన్ని స్థానాల్లో వైసీపీ గ్రాఫ్ పడిపోతుంది. అనూహ్యంగా ఆయా స్థానాల్లో టి‌డి‌పి బలపడుతుంది. ముఖ్యంగా వైసీపీకి అనుకూలంగా ఉన్న రాయలసీమ జిల్లాల్లో సీన్ రివర్స్ అవుతుంది. అక్కడ చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాలు వైసీపీకి కంచుకోటలుగా ఉన్నాయి. వీటిల్లో గత రెండు ఎన్నికల నుంచి వైసీపీ గెలిచే స్థానాలు ఎక్కువగానే ఉన్నాయి. కానీ ఈ సారి ఎన్నికల్లో వైసీపీకి టి‌డి‌పి చెక్ పెట్టనుంది. కంచుకోటల్లో భారీ దెబ్బ […]

Read More
ap news latest AP Politics TDP latest News YCP latest news

వైసీపీకి ఎదురుదెబ్బ..టీడీపీకి ఆ జిల్లాల్లో వన్‌సైడ్.!

గత ఎన్నికల్లో అన్నీ జిల్లాల్లో వైసీపీ హవానే..మొత్తం 13 ఉమ్మడి జిల్లాల్లో..4 జిల్లాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది..ఇక మిగిలిన జిల్లాల్లో వైసీపీదే ఆధిక్యం. అందుకే వైసీపీకి 151 సీట్లు వచ్చాయి. మరి గత ఎన్నికల్లో అన్నీ జిల్లాల్లో సత్తా చాటిన వైసీపీ..ఈ సారి పరిస్తితి ఎలా ఉంటుందంటే..వైసీపీకి ఎదురుదెబ్బ తప్పదనే చెప్పవచ్చు. రాయలసీమ జిల్లాల్లో వైసీపీకి కాస్త ఆధిక్యం రావచ్చు..అందులోనూ అనంతపురంలో లీడ్ కష్టమే. ఇక మిగిలిన జిల్లాల్లో వైసీపీకి ఆధిక్యం కష్టమనే పరిస్తితి. ప్రస్తుతం […]

Read More
ap news latest AP Politics TDP latest News YCP latest news

వైసీపీ కంచుకోటల్లో టీడీపీకి లీడ్..జగన్‌కు భారీ దెబ్బే.!

గత రెండు ఎన్నికల్లో వైసీపీ వరుసగా గెలుస్తూ వస్తున్న స్థానాల్లో..ఈ సారి ఆ పార్టీకి భారీ దెబ్బ తగిలేలా ఉంది. రెండు సార్లు గెలిపించిన ఆయా నియోజకవర్గ ప్రజలకు వైసీపీ ఒరగబెట్టింది ఏమి లేనట్లే కనిపిస్తుంది. పైగా ఇప్పుడు అధికారంలో ఉంటూ కూడా చేసింది ఏమి లేదు. దీంతో వైసీపీ హవా కొనసాగిన స్థానాల్లో ఈ సారి సీన్ రివర్స్ అవుతుంది. అనూహ్యంగా టి‌డి‌పి బలపడుతుంది. ఈ సారి ఎన్నికల్లో టి‌డి‌పి గెలవడం పక్కా అనే పరిస్తితి. […]

Read More
ap news latest AP Politics TDP latest News YCP latest news

లక్ష్మీపార్వతి గెలిచిన చోట సైకిల్ జోరు..ఈ సారి వైసీపీకి చెక్.!

ఏపీ రాజకీయాల్లో లక్ష్మీపార్వతి గురించి పెద్దగా పరిచయం చేయనక్కర్లేదనే చెప్పాలి. ఎన్టీఆర్ రెండోభార్యగా ఉంటూ ఆమె ఏ విధంగా రాజకీయాలు చేసిందో చెప్పాల్సిన పని లేదు. సరే గతం గతః అనుకుంటే..ఇప్పుడు ఆమె వైసీపీలో ఉంటూ టి‌డి‌పిని దెబ్బతీయడానికి అన్నీ రకాల ప్రయత్నాలు చేస్తుంది. ఇక ఈ విషయం పక్కన పెడితే..గతంలో లక్ష్మీపార్వతి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిందనే సంగతి ఎవరికి పెద్దగా తెలియకపోవచ్చు. ఎందుకంటే రాజకీయంగా ఆమె కుట్రలు చేసిందని టి‌డి‌పి శ్రేణులు ఇప్పటికీ ఫైర్ అవుతూ […]

Read More
ap news latest AP Politics TDP latest News YCP latest news

బాబు-పవన్ కాంబో..గోదావరిలో 25 ప్లస్.!

గోదావరి జిల్లాలు..ఈ జిల్లాల్లో రాజకీయంగా పట్టు సాధించిన వారు..రాష్ట్ర రాజకీయాలపై కూడా పట్టు సాధిస్తారని చెప్పవచ్చు. ఈ జిల్లాల్లో మెజారిటీ వచ్చిన వారికి రాష్ట్రంలో అధికారం ఖాయమని చెప్పవచ్చు. 2014లో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో టి‌డి‌పి ఆధిక్యం సాధించి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. 2019లో వైసీపీ భారీ లీడ్ తెచ్చుకుని సత్తా చాటింది. మరి ఈ సారి ఎన్నికల్లో ఎవరికి వారు ఆధిక్యం తెచ్చుకోవాలని చూస్తున్నారు. అయితే ఇక్కడ కొన్ని సమీకరణాలు ఉన్నాయి..టి‌డి‌పి, వైసీపీ,జనసేన ఇలా మూడు పార్టీలు […]

Read More
ap news latest AP Politics TDP latest News YCP latest news

కిడారి అవుట్..అరకులో కొత్త క్యాండిడేట్..!

తెలుగుదేశం పార్టీకి పెద్దగా అచ్చిరాని స్థానాల్లో అరకు కూడా ఒకటి. గిరిజన ప్రాంతంగా ఉన్న అరకులో టి‌డి‌పికి పెద్ద బలం కనిపించడం లేదు. 2009 ఎన్నికల్లో ఇక్కడ గెలిచింది గాని..2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఓడిపోయింది..పైగా టి‌డి‌పికి నాయకత్వ సమస్య ఉంది. 2009లో టి‌డి‌పి నుంచి సివేరి సోమ గెలిచారు..2014లో వైసీపీ నుంచి కిడారి సర్వేశ్వరరావు గెలిచారు. వైసీపీ నుంచి గెలిచిన కిడారి తర్వాత టి‌డి‌పిలోకి వచ్చారు. సోమ,కిడారి కలిసి పనిచేసుకుంటూ వచ్చారు..కానీ ఈ ఇద్దరు నక్సలైట్లలో కాల్పుల్లో […]

Read More
ap news latest AP Politics TDP latest News YCP latest news

బైరెడ్డి కోటలో లోకేష్..టీడీపీకి కలిసొస్తుందా?

నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఉమ్మడి కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు స్థానాల్లో పాదయాత్ర ముగించుకుని లోకేష్ ఇప్పుడు నందికొట్కూరులో ఎంట్రీ ఇచ్చారు. అయితే లోకేష్ పాదయాత్ర చేసిన స్థానాల్లో టి‌డి‌పికి కాస్త మైలేజ్ వస్తుంది. కొన్ని స్థానాల్లో బాగా పికప్ అవుతుంటే..కొన్ని స్థానాల్లో కొంతమేర టి‌డి‌పికి ప్లస్ అవుతుంది. మరి ఇదే సమయంలో లోకేష్ నందికొట్కూరులో ఎంట్రీ ఇచ్చారు..కాబట్టి ఇక్కడేమన్న పార్టీకి ప్లస్ అవుతుందా?అంటే అయ్యే అవకాశాలు లేకపోలేదు..కానీ అక్కడ వైసీపీ […]

Read More
ap news latest AP Politics TDP latest News YCP latest news

కర్నూలు సిటీలో వైసీపీకి నో హ్యాట్రిక్ ఛాన్స్..టీడీపీకి లీడ్.!

కర్నూలు సిటీ వైసీపీకి కంచుకోటలాంటి నియోజకవర్గం..గత రెండు ఎన్నికల నుంచి అక్కడ వైసీపీ హవా నడుస్తుంది..ఇలా రెండుసార్లు గెలిచిన వైసీపీ మూడోసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తుంది. కానీ వైసీపీకి టీడీపీ ఈ సారి ఛాన్స్ ఇచ్చేలా లేదు..వైసీపీ హ్యాట్రిక్ కు బ్రేక్ వేసేలా ఉంది. ఇప్పటికే అక్కడ వైసీపీపై యాంటీ ఉంది. ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్‌కు పెద్ద పాజిటివ్ లేదు. ఇదే క్రమంలో తాజాగా లోకేష్ పాదయాత్ర కర్నూలు సిటీలో జరిగింది..అక్కడ ప్రజా మద్ధతు […]

Read More
ap news latest AP Politics TDP latest News YCP latest news

పెడన టీడీపీలో రచ్చ..గెలిచే చోట పోరు..!

మళ్ళీ టి‌డి‌పిని అధికారంలోకి తీసుకురావాలని చంద్రబాబు కష్టపడుతున్న విషయం తెలిసిందే. ఓ వైపు విరామం లేకుండా ప్రజల్లో తిరుగుతూ, మరోవైపు పార్టీ బలోపేతంపై ఫోకస్ చేస్తూ పనిచేస్తున్నారు. ఇటు లోకేష్ పాదయాత్ర చేస్తూ..ప్రజల్లో ఉంటున్నారు. ఇలా పార్టీ కోసం కష్టపడుతుంటే..కొందరు నేతలు పార్టీకి డ్యామేజ్ చేసే పనులు చేస్తున్నారు. ఇంకా చంద్రబాబు సీట్లు ప్రకటించక ముందే సీట్ల కోసం పోరు మొదలుపెట్టారు. ఇప్పటికే కొన్ని స్థానాల్లో సీట్ల కోసం రచ్చ నడుస్తోంది. ఇదే క్రమంలో తాజాగా కృష్ణా జిల్లా […]

Read More