మా నమ్మకం నువ్వే జగన్..అవినాష్ ఆశలు..!
‘మా నమ్మకం నువ్వే జగన్’ రాష్ట్రంలో ఇప్పుడు వైసీపీ చేస్తున్న కార్యక్రమం. అంటే ఇంటింటికి వెళ్ళి మా నమ్మకం నువ్వే జగన్ అనే స్టిక్కర్లని అతికిస్తున్నారు. ఇలా అతికించి..ప్రతి ఒక్కరూ జగన్ పైనే నమ్మకం పెట్టుకోవాలని, మళ్ళీ ఆయన్ని గెలిపించాలని కోరుకుతున్నారు. అయితే ప్రజలు జగన్ పైన నమ్మకం పెట్టుకున్నారో లేదో గాని..ఆయన సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి మాత్రం జగన్ పైనే నమ్మకం పెట్టుకున్నారని టిడిపి శ్రేణులు కామెంట్లు చేస్తున్నాయి. ఎందుకంటే గత ఎన్నికల ముందు జగన్ సొంత […]