కాకినాడలో టీడీపీ-జనసేన కాంబినేషన్‌తో వైసీపీకి చెక్!
టీడీపీ-జనసేన పొత్తు లేకపోతే వైసీపీకి లాభమనే సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో పొత్తు లేకపోవడం ఓట్లు చీలి ఏ విధంగా వైసీపీకి లబ్ది జరిగిందో చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ సారి ఎన్నికల్లో వైసీపీకి ఆ ఛాన్స్ ఇవ్వకూడదని టిడిపి-జనసేనలు చూస్తున్నాయి. రెండు పార్టీలు పొత్తు దిశగా వెళుతున్నాయి. ఒకవేళ పొత్తు లేకపోయినా టిడిపికి లీడ్ వస్తుందని తాజా సర్వేలో తేలింది. కానీ అధికారంలోకి రావాలంటే పొత్తు ఉంటేనే బెటర్ అనే సంకేతాలు వస్తున్నాయి. పొత్తు […]