మాచర్ల మంటలు..బాబుదే అంతా..!
వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి టీడీపీ నేతలు, కార్యకర్తలు టార్గెట్‌గా దాడులు జరగడం, కేసులు పెట్టడం, అరెస్టులు జరగడం..అనేవి కామన్ అయిపోయాయి. ఇక అధికార పార్టీకి పోలీసులు అనుకూలంగా ఉండటం అనేది సహజ ప్రక్రియగా మారిపోయింది..వైసీపీ ప్రభుత్వంలో ఆ ప్రక్రియ మరింత ఎక్కువగా ఉంది. సరే ఏదేమైనా గాని టీడీపీ శ్రేణులు గట్టిగా పోరాడుతున్నాయి. ఎన్ని ఇబ్బందులు వచ్చిన ఎదురు నిలబడుతున్నారు. అయినా సరే టీడీపీ కార్యకర్తలకు, నేతలకు చుక్కలు కనబడుతూనే ఉన్నాయి..అయితే ఇంత జరుగుతున్నా సరే..ఇదంతా టీడీపీ వాళ్ళ కుట్ర […]