గంటా దూకుడు..వైసీపీకి ఆ నేతల షాకులు తప్పవా?
ఎప్పుడో నాలుగేళ్ల క్రితం మంత్రిగా ఉన్నప్పుడు గంటా శ్రీనివాసరావు వైసీపీ టార్గెట్ గా విమర్శలు చేయడం చూశాం..మళ్ళీ ఇన్నాళ్లకు ఆయన విమర్శలు చేయడంలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. 2019 ఎన్నికల్లో టిడిపి నుంచి గెలిచిన సరే అధికారంలో లేకపోవడంతో గంటా యాక్టివ్ గా లేరు. అసలు పార్టీలో కనిపించలేదు. పార్టీ ఎన్ని ఇబ్బందులు పడుతున్నా..నేతలు కష్టాల్లో ఉన్నా సరే గంటా బయటకు రాలేదు. తాను ఎక్కడ బయటకొస్తే తనకు ఇబ్బంది అని ఆలోచించి ఉంటారు..అందుకే ఆయన సైలెంట్ గా […]