లోకేష్ ఎఫెక్ట్: చిత్తూరులో లీడ్ సాధ్యమేనా?
నారా లోకేష్ పాదయాత్ర కుప్పం నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది.. అనుకున్న దానికంటే ఎక్కువగానే ప్రజల నుంచి పాదయాత్రకు మంచి స్పందన వస్తుంది. లోకేష్ అడుగడుతున ప్రజలని కలుస్తూ..వారి సమస్యలని తెలుసుకుంటూ ముందుకెళుతున్నారు. ఈ పాదయాత్ర టిడిపికి కొత్త ఊపు తీసుకొస్తుంది..అదే సమయంలో లోకేష్ ఓ పర్ఫెక్ట్ నాయకుడుగా తయారవ్వడంలో పాదయాత్ర బాగా ఉపయోగపడుతుంది. అయితే లోకేష్ పాదయాత్ర ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అన్నీ స్థానాల్లో కొనసాగనుంది. దీని వల్ల చిత్తూరులో టిడిపి బలం ఏమైనా పెరుగుతుందా అనేది […]