పాదయాత్రలో నిప్పులు చెరిగిన లోకేశ్
అసెంబ్లీ సాక్షిగా నా తల్లిని అవమానించారు…… అసభ్యకర పోస్టులు పెడితే చెప్పులతో కొట్టండి !! ‘శాసనసభ సాక్షిగా నా తల్లిని అత్యంత దారుణంగా అవమానించారు. నా తల్లి కోలుకునేందుకు ఆరు నెలలు పట్టింది. వైసీపీ కుక్కలు మహిళల జోలికొస్తే నాకు చెప్పండి. ఆ కుక్కల తోలు తీస్తా. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడితే చెప్పులతో కొట్టండి. మీకు అండగా మేం నిలబడతాం. అధికారంలోకి రాగానే భూ కబ్జాలు, అక్రమ దందాలన్నింటినీ ఉక్కుపాదంతో అణచివేస్తాం’ అంటూ టీడీపీ […]