సత్తెనపల్లి జనసేనకే..టీడీపీలో నో క్లారిటీ.!
రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో అధికార వైసీపీలోనే కాదు..ప్రతిపక్ష టీడీపీలో కూడా ఆధిపత్య పోరు నడుస్తున్న విషయం తెలిసిందే. కొన్ని చోట్ల సీట్ల కోసం పెద్ద రచ్చ నడుస్తోంది. ఈ రచ్చ ఎక్కువగా జరుగుతున్న నియోజకవర్గాల్లో సత్తెనపల్లి ముందు వరుసలో ఉంది. కోడెల శివప్రసాద్ చనిపోయాక ఈ సీటు విషయంలో పెద్ద రచ్చ జరుగుతుంది. ఓ వైపు కోడెల శివరాం, మరోవైపు వైవీ ఆంజనేయులు..ఇంకా కొంతమంది నేతలు సత్తెనపల్లి సీటు కోసం కొట్టుకుంటున్నారు. అయితే కోడెల వారసుడుకు సీటు ఇస్తీ..సొంత […]