జగన్ 175 కాన్సెప్ట్..మద్యమే కాపాడుతుందా?
జగన్ ప్రతిసారి 175కి 175 సీట్లు గెలిచేయాలని చెబుతున్న విషయం తెలిసిందే. ప్రజలందరికీ మనం మంచి చేస్తున్నామని, అలాగే అన్నీ ఎన్నికల్లో గెలుస్తున్నామని కాబట్టి…175 సీట్లు ఎందుకు గెలవకూడదని అంటున్నారు. ఈ 175 కాన్సెప్ట్‌తోనే జగన్ ముందుకెళుతున్నారు. అయితే ప్రస్తుతం పరిస్తితులని చూస్తుంటే 175 టార్గెట్ అనేది ఓవర్ కాన్ఫిడెన్స్. అసలు మ్యాజిక్ ఫిగర్ 88 సీట్లు గెలిచి మళ్ళీ అధికారంలోకి వస్తే గొప్పే అన్నట్లు పరిస్తితి ఉంది. ఎందుకంటే జగన్ ప్రభుత్వంలో ఏం జరుగుతుందో ప్రజలకు అవగాహన […]