May 31, 2023
telangana politics
telangana politics

ఖమ్మం గడ్డ బిజెపి అడ్డ! గల్లా వ్యాఖ్యలు నిజమైతుందా ?

తెలంగాణ  రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న భారతీయ జనతాపార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించింది. భారాస వ్యతిరేక శక్తులను తమవైపు తిప్పుకొనేలా వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భారాస బహిష్కృత నేత, ఖమ్మం మాజీ ఎంపీ పొంగు లేటి శ్రీనివాసరెడ్డిని కమలం గూటికి రప్పించేందుకు ముమ్మరంగా యత్నిస్తోంది. ఈమేరకు భాజపా చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో ముఖ్య నేతలు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, మాజీ […]

Read More
ap news latest AP Politics TDP latest News telangana politics YCP latest news

బీజేపీతో టీడీపీ నో..వేస్ట్ అంటున్న తమ్ముళ్ళు..తేలిపోయినట్లే.!

కేంద్రంలో అధికారంలో ఉండటంతో ఏపీలో బి‌జే‌పి నేతలు ఏ స్థాయిలో హడావిడి చేస్తున్నారో చెప్పాల్సిన పని లేదు. ఇంకా తమకు ఎదురులేదని, ఎవరైనా తమ వద్దకు రావాల్సిందే అని విధంగా రాజకీయం నడుపుతున్నారు. కేవలం ఒక్క శాతం ఓట్లు లేకపోయినా సరే..ఇంకా తమకు తిరుగులేదని అనుకుంటున్నారు. అదే సమయంలో పొత్తుల విషయంలో నచ్చిన విధంగా కామెంట్లు చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా టి‌డి‌పిని ఏ విధంగా దెబ్బకొట్టాలని చూస్తున్నారో చెప్పాల్సిన పని లేదు. ఈ క్రమంలోనే బి‌జే‌పి..జగన్ కు ఏ […]

Read More
telangana politics

బిజెపి పార్టీకి మధిర పట్టణ, మండల ప్రజానీకం హాట్సాఫ్

గత కొంతకాలంగా ఆంధ్రా నుండి హెవీ లోడ్ తో 100కు పైగా లారీలు మదిర పట్టణ రూరల్ ప్రాంతం నుండి రణ గొణ ధ్వనులతో వెళ్తున్నాయి. ఈ లారీలు వెళ్లే దారిలో రోడ్లు గుంతల పడి వాహనాల రాకపోకలకు, ప్రయాణికులకు చాలా ఇబ్బందులు పరిణమిస్తున్నాయి. ఈ ప్రాంత ప్రజానికం ఈ లారీలపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని బిజెపి నాయకులు గత కొంతకాలంగా రెవిన్యూ అధికారులకు మెమోరాండం సమర్పించారు. కానీ ఈ లారీల […]

Read More
telangana politics

బండి సంజయ్ వెనకాల మేమున్నాం…

ఢిల్లీ మద్యం కేసుల్లో ఈడి విచారణలు ఎదుర్కొంటున్న ఎమ్మల్స్ కవితను ఉద్దేశించి భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల్ని తాను సమర్థించనని ఆ పార్టీ ఎంపీ ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు. ఆయన ఆదివారం ఢిల్లీలో ఉన్న తన నివాసంలో విలేకర్లతో మాట్లాడారు. ఆ వ్యాఖ్యలకు బండి సంజయే వివరణ ఇచ్చుకోవాలన్నారు. జాతీయ పార్టీలకు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండటం అధికార కేంద్రం కాదని, అది కేవలం సమన్వయ స్థానమేనని పేర్కొన్నారు. వారికి విపరీతమైన బాధ్యతలు ఉంటాయన్నారు. అందువల్ల […]

Read More
ap news latest AP Politics telangana politics

కిరణ్‌కుమార్‌రెడ్డి @ బిజేపి

కాంగ్రెస్‌ పార్టీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి గుడ్‌బై చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేకు రాజీనామా లేఖ పంపినట్లు కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. బీజేపీలో చేరే యోచనలో నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. కిరణ్‌కుమార్‌రెడ్డితో బీజేపీ ముఖ్యనేతలు టచ్‌లో ఉన్నట్లు సమాచారం అందింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చిట్టచివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి త్వరలోనే బీజేపీ తీర్థం పుచ్చుకుంటారంటూ రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి గతంలోనూ […]

Read More
telangana politics

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కీలక పరిణామం.. ఎమ్మెల్సీ కవితకు నోటీసులు..

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాసేపట్లో ప్రగతి భవన్‌కు వెళ్లనున్నారు. ఈడీ నోటీసులు, విచారణపై సీఎం కేసీఆర్‌తో చర్చించనున్నారు. జంతర్ మంతర్ వద్ద ధర్నా నేపథ్యంలో ఈ సాయంత్రమే ఢిల్లీకి కవిత వెళ్లాల్సి ఉంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాసేపట్లో ప్రగతి భవన్‌కు వెళ్లనున్నారు. ఈడీ నోటీసులు, విచారణపై సీఎం కేసీఆర్‌తో చర్చించనున్నారు. జంతర్ మంతర్ వద్ద ధర్నా నేపథ్యంలో ఈ సాయంత్రమే ఢిల్లీకి కవిత వెళ్లాల్సి ఉంది. కవిత అరెస్టుపై బీఆర్ఎస్‌లో ఊహాగానాలు వస్తున్నాయి. అరెస్టు అయితే […]

Read More
telangana politics

ఒక్కరోజు దీక్ష.. ఎందుకంటే.

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత దేశరాజధానిలో ఒక్కరోజు నిరాహార దీక్ష చేయనున్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత దేశరాజధాని ఢిల్లీలో ఒక్కరోజు నిరాహార దీక్ష చేయనున్నారు. గురువారం కవిత మీడియాతో మాట్లాడుతూ… బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా మహిళా రిజర్వేషన్ బిల్లు )ను తీసుకురావాలని డిమాండ్ చేశారు. దేశ వ్యాప్తంగా పని చేయాలని తెలంగాణ జాగృతి భారత జగృతిగా మార్చినట్లు తెలిపారు. భారత జాగృతి మొదటి కార్యక్రమం ఈ నెల 10న జంతర్ మంతర్ వద్ద ఒక్కరోజు నిరాహార దీక్ష అని […]

Read More
telangana politics

ఆత్మాభిమానం చంపుకోలేకే బయటకు వచ్చా..

జగిత్యాల మున్సిపల్ మాజీ ఛైర్‌పర్సన్ డా. శ్రావణి బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ సమక్షంలో పార్టీలో చేరిన శ్రావణికి.. పార్టీ కండువా కప్పి పార్టీలో ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ అరవింద్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యులు వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారత్ ని ప్రపంచంలోనే నెంబర్ వన్ కి తీసుకెళ్లారని ఈ సందర్భంగా శ్రావణి వ్యాఖ్యానించారు. బీజేపీ అభివృద్ధిని చూసి ఈ […]

Read More
telangana politics

లోక్‌సభ సచివాలయం నేటికీ ఆ పార్టీకి గుర్తింపునివ్వలేదు !!

టీఆర్ఎస్ పార్టీకి లోక్‌సభ సచివాలయం షాక్ ఇచ్చింది. లోకసభ బీఏసీ నుంచే టీఆర్ఎస్‌ను తొలగించింది. పోనీ బీఆర్ఎస్‌కు ఏమైనా గుర్తింపు ఇచ్చిందా? అంటే అదీ లేదు. టీఆర్ఎస్ పార్టీకి లోక్‌సభ సచివాలయం షాక్ ఇచ్చింది. లోకసభ బీఏసీ నుంచే టీఆర్ఎస్‌ను తొలగించింది. పోనీ బీఆర్ఎస్‌కు ఏమైనా గుర్తింపు ఇచ్చిందా? అంటే అదీ లేదు. లోక్‌సభ, రాజ్యసభలు టీఆర్ఎస్‌కు ఇంకా గుర్తింపును ఇవ్వలేదు. ఆరుగురు కంటే ఎక్కువ సభ్యులు ఉన్న పార్టీకి బీఎసీలో సభ్యత్వం లభించనుంది. టీఆర్ఎస్ తరపున […]

Read More
Politics telangana politics

ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన కామెంట్స్

తనపై సస్పెన్షన్ ఎత్తివేయకుంటే రానున్న ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటానని గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన కామెంట్స్ చేశారు. ఇతర పార్టీ లేదా ఇండిపెండెంట్‌గా పోటీచేసే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. బీజేపీ నాయకత్వం సస్పెన్షన్ ఎత్తివేస్తోందన్న నమ్మకం ఉందన్నారు. పార్టీలో బండి సంజయ్ తనకు శ్రీరామరక్ష అన్నారు. సస్పెన్షన్ అంశాన్ని బండి సంజయ్ చూసుకుంటారని నమ్మకం వ్యక్తం చేశారు. తన ప్రవర్తన వలన బీజేపీకి నష్టం కలగలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా వెళ్ళే […]

Read More