కేఈ ఫ్యామిలీ పికప్..పత్తికొండలో నో డౌట్!
గత ఎన్నికల్లో చాలామంది టిడిపి సీనియర్ నేతల వారసులు ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఏ ఒక్క వారసుడు కూడా విజయం సాధించలేదు. అందరు ఓటమి పాలయ్యారు. పరిటాల వారసుడు శ్రీరామ్, కాగిత వారసుడు, గౌతు ఫ్యామిలీ వారసురాలు శిరీష, బాలయోగి వారసుడు హరీష్, బొజ్జల వారసుడు సుధీర్..అదే క్రమంలో కేఈ కృష్ణమూర్తి వారసుడు కేఈ శ్యామ్ సైతం ఓటమి పాలయ్యారు. ఇలా వారసులంతా ఓటమి పాలయ్యారు. అలా ఓడిపోయిన వారసులంతా ఈ సారి ఎన్నికల్లో గెలిచి వైసీపీపై రివెంజ్ తీర్చుకోవాలని చూస్తున్నారు. […]