తిరువూరులో ‘ఫ్యాన్స్’కుమ్ములాట..తమ్ముళ్ళకు ఛాన్స్.!
ఏపీలో అధికార వైసీపీలో సొంత పోరు ఎక్కువ అవుతుంది..ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో నాయకుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. సీటు కోసం రచ్చ జరుగుతుంది. అదే సమయంలో కొందరు ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా సొంత పార్టీ వాళ్లే గళం విప్పుతున్నారు. ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడి పార్టీని నాశనం చేస్తున్నారని, అలాంటి వారికి సీటు ఇస్తే తామే ఓడిస్తామని కొందరు వైసీపీ నేతలు అంటున్నారు. తాజాగా గుంటూరు జిల్లాలోని తాడికొండలో అదే పరిస్తితి. ఇటు కృష్ణా జిల్లాలోని తిరువూరులో అదే పరిస్తితి. […]