March 28, 2023
Pamarru
ap news latest AP Politics

పామర్రు కలిసిరావట్లేదా..వెనుకే ఉన్న టీడీపీ!

పామర్రు..పేరుకు ఎన్టీఆర్ పుట్టిన గడ్డ..కానీ అక్కడ టీడీపీ ఎప్పుడు వెనుకబడే ఉంటుంది. ఇంతవరకు అక్కడ టి‌డి‌పి గెలిచిన దాఖలాలు లేవు. ఎన్టీఆర్ పుట్టిన నిమ్మకూరు గ్రామం పామర్రు నియోజకవర్గంలో ఉంటుంది. అయితే 2008లో కొత్తగా ఏర్పడిన ఈ స్థానంలో ఇంతవరకు టి‌డి‌పి గెలవలేదు. 2009లో ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. అయితే 2014లో టి‌డి‌పి గెలుపు దగ్గర వరకు వచ్చి ఓడింది. కేవలం 1000 ఓట్ల తేడాతో ఓడిపోయింది. ఇక 2014లో వైసీపీ […]

Read More