ఎన్నికల బరిలో భారతి..ఆ సీటు నుంచే?
వచ్చే ఎన్నికల్లో వైసీపీకి గెలుపు గుర్రాల అవసరం ఎక్కువ ఉందనే చెప్పాలి. గత ఎన్నికల్లో వేవ్ లో వైసీపీ నుంచి పోటీ చేసి 150 మంది గెలిచేశారు. కానీ ఈ సారి జగన్ వేవ్ ఉండటం కష్టం..అలాగే చాలామంది ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత కనిపిస్తుంది. అటు టిడిపి బలపడుతుంది..అదే తరుణంలో టిడిపి-జనసేన కలిస్తే వైసీపీకి తిప్పలు తప్పవు. అందుకే వైసీపీలో గెలుపు గుర్రాలు కావాలి. ఈ క్రమంలోనే నెక్స్ట్ ఎన్నికల్లో సిఎం జగన్ సతీమణి వైఎస్ భారతి […]