March 28, 2023
Amaravati
ap news latest AP Politics

రాజధాని చిచ్చు..వైసీపీ మునుగుడే.!

దేశంలో ఎక్కడా లేని విధంగా రాజధాని అంశంపై చిచ్చు రాజేసి..దానిపై రాజకీయ లబ్ది పొందాలని చెప్పి ఏపీలో అధికార వైసీపీ నానా రకాల ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన టి‌డి‌పి..రాష్ట్రానికి మధ్యలో ఉంటుందని అమరావతిని రాజధానిగా ప్రకటించింది…దీనికి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఒప్పుకుంది. రాజధాని అమరావతిలో పలు నిర్మాణాలు జరిగాయి. అయితే 2019 ఎన్నికల్లో రాజధాని అంశం చెప్పకుండా..ఎన్నికల్లో గెలిచాక జగన్ మూడు రాజధానుల కాన్సెప్ట్‌ని తెరపైకి తీసుకొచ్చారు. […]

Read More