కిరణ్‌కుమార్‌రెడ్డి @ బిజేపి
కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి గుడ్‌బై చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేకు రాజీనామా లేఖ పంపినట్లు కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. బీజేపీలో చేరే యోచనలో నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. కిరణ్‌కుమార్‌రెడ్డితో బీజేపీ ముఖ్యనేతలు టచ్‌లో ఉన్నట్లు సమాచారం అందింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిట్టచివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి త్వరలోనే బీజేపీ తీర్థం పుచ్చుకుంటారంటూ రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి గతంలోనూ […]