తణుకులో అరిమిల్లి జోరు..ఈ సారి ఆపడం కష్టమే!
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అంటే తెలుగుదేశం పార్టీ కంచుకోట అని చెప్పవచ్చు..ఈ జిల్లాలో చాలా స్థానాలు టిడిపికి కంచుకోటలుగా ఉన్నాయి. అలా టిడిపికి కంచుకోటలుగా ఉన్న స్థానాల్లో తణుకు కూడా ఒకటి. ఇక్కడ 1985 నుంచి టిడిపి హవా నడుస్తుంది. 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో వరుసగా గెలిచింది. 2004, 2009 ఎన్నికల్లో ఓడిపోయింది. 2014 లో మళ్ళీ టిడిపి గెలిచింది. అయితే 2019 ఎన్నికల్లో మళ్ళీ పార్టీ గెలుస్తుందని అంతా అనుకున్నారు. కానీ జనసేన ఓట్లు చీల్చడం వల్ల […]