బొత్స తమ్ముడుతో వైసీపీకి చిక్కులు..నెల్లిమర్లలో డ్యామేజ్!
ఉమ్మడి విజయనగరం జిల్లా అంటే బొత్స సత్యనారాయణ పేరు ఎక్కువగా గుర్తొస్తుందనే చెప్పాలి. ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో పెత్తనం ఉంటుంది. గతంలో కాంగ్రెస్ లో ఉన్నప్పుడు, ఇప్పుడు వైసీపీలో ఉన్నా సరే విజయనగరంలో బొత్సదే హవా. ఇక దాదాపు మూడు, నాలుగు స్థానాల్లో బొత్సకు బంధువులు లేదా అనుచరులు ఎమ్మెల్యేలుగా ఉంటారు. ఇంకా శృంగవరపుకోట, పార్వతీపురం, బొబ్బిలి లాంటి చోట్ల బొత్స అనుచరులు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అయినా సరే బొత్స మరో సోదరుడు లక్ష్మణరావు…నెల్లిమర్ల సీటుపై కన్నేశారు. ఆ […]