May 31, 2023
Chegondi Venkata Harirama Jogaiah
ap news latest AP Politics

పవన్‌కు సీఎం..పొత్తులో సాధ్యమేనా?

టీడీపీ-జనసేన పొత్తు దాదాపు ఖాయమవుతుందనే చెప్పవచ్చు..అధికారికంగా పొత్తుపై క్లారిటీ రాలేదు గాని..అంతర్గతంగా పొత్తు మాత్రం ఫిక్స్ అయిందని తెలుస్తోంది. ఇక పొత్తులో జనసేనకు టీడీపీ ఎన్ని సీట్లు ఇస్తుందనేది క్లారిటీ లేదు..అటు జనసేన ఎన్ని సీట్లు అడుగుతుందనేది తెలియదు. కాకపోతే టీడీపీ-జనసేన పొత్తు ఉంటే పవన్‌కు సీఎం పదవి ఇవ్వాలని జనసేన శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా ఈ డిమాండ్ కాపుసేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య కూడా చేశారు. వైసీపీ అరాచక పాలనకు టీడీపీ-జనసేన కలిసి […]

Read More