చెవిరెడ్డి వారసుడుకు సీటు ఫిక్స్..చంద్రగిరిలో టీడీపీకి లాస్ట్ ఛాన్స్!
నెక్స్ట్ ఎన్నికల్లో కొందరు సీనియర్ నేతల వారసులు బరిలో దిగడానికి రెడీ అవుతున్నారు. ముఖ్యంగా వైసీపీలో కొందరు ఎమ్మెల్యేలు నెక్స్ట్ పోటీ చేయడానికి ఆసక్తి చూపడం లేదు. తమ వారసులకు సీటు ఇప్పించుకోవాలని చూస్తున్నారు. కానీ జగన్ మాత్రం తనతో పాటు మీరే పోటీ చేయాలి..వారసులకు ఇప్పుడే అవకాశం ఇవ్వనని చెప్పారు. అయినా సరే కొందరు సీనియర్లు తమ వారసులకు సీట్లు ఇప్పించుకునేందుకు కష్టపడుతున్నారు. మాజీ మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వారు.తమ […]