కట్టె కాలే వరకు జగన్‌తోనే..ఎన్టీఆర్ ఎఫెక్ట్ వల్లేనా.!
ఏపీ రాజకీయాల్లో కొడాలి నాని సంచలన నాయకుడు..అలాగే జగన్‌కు వీర విధేయుడు..వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకుడు. ఇంకా చెప్పాలంటే చంద్రబాబుని నాన్‌స్టాప్‌గా తిట్టే నాయకుడు. అయితే కొడాలి నాని రాజకీయ జీవితం మొదలైంది టీడీపీలోనే ఆ సంగతి అందరికీ తెలిసిందే. 2004లో అప్పటివరకూ గుడివాడలో టీడీపీ కోసం పనిచేసిన రావి ఫ్యామిలీని పక్కన పెట్టి..హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ రికమండ్ చేయడంతో చంద్రబాబు..కొడాలికి సీటు ఇచ్చారు. 2004 ఎన్నికలో కొడాలి గెలిచారు..2009లో కూడా సత్తా చాటారు. కానీ 2012లో టీడీపీని […]