కన్ఫ్యూజన్‌లో ఆనం..టీడీపీకి కలిసొస్తుందా?
నెల్లూరు జిల్లా రాజకీయాల్లో సీనియర్‌గా ఉన్న ఆనం రామ్ నారాయణ రెడ్డి పోలిటికల్ కెరీర్ కాస్త కన్ఫ్యూజన్ లో ఉందని చెప్పవచ్చు. నెక్స్ట్ ఆయన వైసీపీలోనే కొనసాగుతారా? లేక టీడీపీలోకి వస్తారా? అనేది క్లారిటీ లేదు. మొదట రాజకీయ జీవితం టీడీపీలోనే మొదలైంది..ఆ తర్వాత కాంగ్రెస్..మళ్ళీ టీడీపీ..2019 ఎన్నికల ముందు వైసీపీలోకి వెళ్ళి..వెంకటగిరిలో పోటీ చేసి గెలిచారు. అయితే ఆయనకు గెలిచిన ఆనందం లేదు..మంత్రి పదవి రాలేదు..నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు నిధులు రావడం లేదు. దీంతో వైసీపీపై అసంతృప్తిగా ఉన్నారు..అటు […]