ఇంటింటికి జగన్ స్టిక్కర్లు..ఇదో స్కెచ్?
ఎక్కడైనా చేసిన పనులు చెప్పుకోవడంలో తప్పు లేదు గాని..చేయని వాటిని చెప్పుకోవడం..గతంలో కట్టిన బిల్డింగులకు వైసీపీ రంగులు వేయడం, పేర్లు మార్చడం, ఆఖరికి పొలం సర్వేల పేరిట..పట్టాదారు పాస్ బుక్‌లపై, పొలం డాక్యుమెంట్లపై జగన్ బొమ్మ వేయడం ఈ వైసీపీ ప్రభుత్వానికి వెన్నతో పెట్టిన విద్య అన్నట్లు పరిస్తితి వచ్చింది. ఇప్పటికే కనిపించిన వాటి అన్నిటికి రంగులు వేసేశారు. ఇప్పుడు కొత్తగా ప్రతి ఇంటికి జగన్ స్టిక్కర్ అంటించడానికి సిద్ధమయ్యారు. అయితే ఇక్కడ ప్రతి ఇంటికి స్టిక్కర్ అంటించడం అనేది కరెక్ట్ […]