మద్దాలికి మళ్ళీ కష్టమే..గుంటూరు వెస్ట్‌లో ట్విస్ట్!
రాజకీయాల్లో నేతల పార్టీ మార్పు అనేది సహజంగానే జరిగే ప్రక్రియ..నేతలు అవసరాల కోసం అధికార పార్టీల్లోకి వెళుతుంటారు. పైకి ప్రజల కోసం పార్టీ మారుతున్నామని చెబుతారు గాని..ఏ నేతకైనా సొంత ప్రయోజనాలే ముఖ్యమని చెప్పవచ్చు. అలా వెళ్ళేవారిని ప్రజలు ఎంతవరకు ఆదరిస్తారో చెప్పలేని పరిస్తితి. ఎందుకంటే గతంలో టిడిపి అధికారంలో ఉండగా చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు జంప్ చేశారు. కానీ అందులో మళ్ళీ ఎన్నికల్లో ఒక్కరే గెలిచారు. మిగతా వారంతా ఓడిపోయారు. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చాక […]