మంగళగిరిలో లోకేష్ సెట్..వైసీపీ ఎత్తులు మొదలవుతాయా?
ఓడిన చోటే గెలిచి తీరాలనే పట్టుదలతో నారా లోకేష్ ఉన్నారు..ఈ సారి ఖచ్చితంగా మంగళగిరి బరిలో గెలిచి తీరాలని కసిగా పనిచేస్తున్నారు. గత ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి లోకేష్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. వైసీపీ ఎత్తులు, వైసీపీ వేవ్ లో ఆళ్ళ రామకృష్ణారెడ్డి చేతిలో లోకేష్ ఓడిపోయారు. ఇక ఓడిపోయాక లోకేష్‌ని వైసీపీ నేతలు ఏ స్థాయిలో ఎగతాళి చేస్తూ వచ్చారో తెలిసిందే. దీంతో లోకేష్ లో పూర్తిగా మార్పు వచ్చింది..ఓ పర్ఫెక్ట్ నాయకుడుగా ఎదుగుతూ..ఓడిన […]