కోడెల కోటలో వైసీపీ రచ్చ..ఎమ్మెల్యేకు దెబ్బేనా.!
ఏపీలో పలు నియోజకవర్గాల్లో అధికార వైసీపీలో కొందరు నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్న విషయం తెలిసిందే. ఎవరికి వారు పెత్తనం చెలాయించాలనే క్రమంలో ఒకరినొకరు చెక్ పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీని వల్ల వైసీపీకి ఇబ్బందికర పరిస్తితులు కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలో టీడీపీ నేత, దివంగత కోడెల శివప్రసాద్ కంచుకోటగా ఉన్న నరసారావుపేట అసెంబ్లీలో వైసీపీలో ఆధిపత్య పోరు నడుస్తోంది. 1983 టూ 1999 వరకు అక్కడ కోడెల గెలిచారు. ఇక 1978, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి […]