సత్యవేడులో టీడీపీ తలరాత మారుతుందా?
గత ఎన్నికల మాదిరిగా చివరి నిమిషంలో అభ్యర్ధులని ఫిక్స్ చేయడం, మళ్ళీ ఇబ్బందులు పడటం లాంటివి జరగకూడదని చెప్పి..టీడీపీ అధినేత చంద్రబాబు..గత ఏడాది నుంచి అసెంబ్లీ స్థానాల వారీగా అభ్యర్ధులని ఫిక్స్ చేసుకుంటూ వెళుతున్న విషయం తెలిసిందే. ఎక్కడకక్కడ అసెంబ్లీ స్థానాల ఇంచార్జ్‌లని ఫిక్స్ చేస్తూ..వారితో వన్ బై వన్ సమావేశమవుతూ..నియోజకవర్గాల్లో పార్టీ బలాన్ని పెంచేలా ముందుకెళుతున్నారు. అలాగే కొందరికి దాదాపు సీట్లు ఫిక్స్ అని చెప్పేస్తున్నారు. కొందరిని పనితీరు మెరుగు పర్చుకోవాలని సూచిస్తున్నారు. అదే సమయంలో ఇంకా […]