June 8, 2023
Mla Thippeswamy
ap news latest AP Politics

మడకశిర వైసీపీలో రచ్చ..టీడీపీకి ప్లస్ లేదే.!

అనంతపురం జిల్లా అంటే టీడీపీ కంచుకోట..ఆ జిల్లాలో టీడీపీకి బాగా పట్టు ఉంటుందని అంటారు. కానీ ఇప్పటికీ ఆ జిల్లాలో కొన్ని స్థానాల్లో టీడీపీకి పెద్ద బలం లేదు. అలా బలం లేని నియోజకవర్గల్లో మడకశిర కూడా ఒకటి. ఈ స్థానంలో టీడీపీకి గొప్ప విజయాలు ఏమి దక్కలేదు. అయితే 2014లో ఇక్కడ టీడీపీ గెలిచింది. కానీ ఎమ్మెల్యేగా గెలిచిన ఈరన్న తప్పుడు ఆఫడవిట్ ఇచ్చి గెలిచారని, చెప్పి కోర్టు ఆయన్ని అనర్హుడుగా వేటు వేసింది. దీంతో వైసీపీ […]

Read More
ap news latest AP Politics TDP latest News YCP latest news

పెద్దిరెడ్డికే సొంత నేతల షాక్..తేల్చలేకపోతున్నారా?

పైకి టీడీపీ పని అయిపోయిందని, ఆఖరికి చంద్రబాబు కుప్పంలో కూడా గెలవరని వైసీపీ నేతలు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు గాని…లోలోపల మాత్రం నెక్స్ట్ తాము గెలిచి అధికారంలోకి వస్తామా? లేదా? అనే డౌటే వైసీపీ నేతల్లో ఉన్నట్లు కనిపిస్తోంది. అందుకే ఎప్పటికప్పుడు జగన్..ఎమ్మెల్యేలకు క్లాస్ పీకడం, పనిచేయని వాళ్ళకు సీట్లు లేదని వార్నింగ్‌లు ఇవ్వడం చేస్తున్నారు. అటు అగ్రనేతలు జిల్లాలకు వెళుతూ..అక్కడ వైసీపీలో ఉన్న అంతర్గత విభేదాలు, ఆధిపత్య పోరుని చల్లార్చేందుకు చూస్తున్నారు. ఇటీవల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉమ్మడి అనంతపురం జిల్లాలో […]

Read More