గుడివాడలో రావికి పోటీగా రాము..బాబు తేల్చాలి?
గుడివాడలో కొడాలి నానిని ఓడించే మంచి అవకాశం టీడీపీకి దొరుకుతుందనే ప్రతిసారి…అక్కడ ఏదొక కన్ఫ్యూజన్ వస్తూనే ఉంటుంది. సీటు కోసం పోటీపడే నాయకులు పెరిగిపోతారు. దీంతో గుడివాడ టీడీపీలో కన్ఫ్యూజన్ వస్తుంది. ఏదేమైనా గాని ఎన్ని సార్లు త్యాగం చేసిన మళ్ళీ గుడివాడలో పార్టీని బలోపేతం చేసే దిశగా రావి వెంకటేశ్వరరావు కష్టపడుతున్నారు. ప్రజల్లో తిరుగుతున్నారు..ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు. ఇక టీడీపీ క్యాడర్‌ని కలుపుకుని వెళుతున్నారు. క్యాడర్ కూడా రావికి క్లోజ్ అయ్యారు. దీంతో రావికే గుడివాడ […]