ఒంగోలు బాలాజీకేనా..ట్విస్ట్ ఉంటుందా?
గెలుపు దగ్గరకొచ్చి బ్యాడ్ లక్ కొద్ది టీడీపీ ఓడిపోతున్న సీట్లలో ఒంగోలు పార్లమెంట్ కూడా ఒకటి అని చెప్పవచ్చు. ఇక్కడ గెలుపు గుర్రం ఎక్కాలని 2004 నుంచి టీడీపీ ప్రయత్నిస్తుంది..కానీ గెలుపు దక్కడం లేదు. ఎప్పుడో 1984లో ఒకసారి..మళ్ళీ 1999 ఎన్నికల్లో మాత్రమే ఒంగోలులో టీడీపీ గెలిచింది. ఇక 2004,2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఓడిపోయింది. 2014 ఎన్నికల్లో గెలుపు దగ్గరకొచ్చి టీడీపీ ఓడిపోయింది. అయితే ఈ సారి ఎట్టి పరిస్తితుల్లో ఒంగోలు ఎంపీ సీటుని గెలిచి తీరాలని […]