June 10, 2023
Palnadu
ap news latest AP Politics

మాచర్లలో హోరాహోరీ..పిన్నెల్లికి టెన్షన్ మొదలైందా?

పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం అంటే ఫ్యాక్షన్ మాత్రమే గుర్తొస్తుందనే చెప్పాలి. రాజకీయ కక్షలకు అడ్డాగా మారిన మాచర్ల రాజకీయం గత కొన్నేళ్లుగా పిన్నెల్లికే అనుకూలంగా ఉంది. ఎప్పుడో 1999 ఎన్నికల్లో మాచర్లలో టి‌డి‌పి గెలిచింది. మళ్ళీ టి‌డి‌పి అక్కడ గెలవలేదు. 2004, 2009లో కాంగ్రెస్ గెలిచింది. 2009లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గెలిచారు. మధ్యలో వైఎస్సార్ మరణం, జగన్ వైసీపీ పెట్టడంతో..పిన్నెల్లి కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి జగన్ వెంట నడిచారు. 2012 ఉపఎన్నికలో వైసీపీ నుంచి గెలిచారు. […]

Read More
ap news latest AP Politics

పల్నాడులో టీడీపీకి పట్టు..!

ఉమ్మడి గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతమంటే..రాజకీయాలకే కాదు..కొన్ని వివాదాలకు కూడా కేరాఫ్ అడ్రెస్‌గా ఉండేది..ఇక్కడ రాజకీయ నేతల రేపే వివాదాలు ఎక్కువే. అయితే రాజకీయంగా ఇక్కడ వైసీపీ-టీడీపీలు స్ట్రాంగ్ గానే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే కొద్దో గొప్పో ఇక్కడ వైసీపీదే ఆధిక్యం. అయితే 2014  ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ సత్తా చాటితే..2019 ఎన్నికల్లో వైసీపీ స్వీప్ చేసింది. పల్నాడులో ఉన్న 7 స్థానాలని వైసీపీ కైవసం చేసుకుంది. చిలకలూరిపేట, నరసారావుపేట, మాచర్ల, గురజాల, వినుకొండ, పెదకూరపాడు, సత్తెనపల్లె స్థానాలని వైసీపీ కైవసం చేసుకుంది. అయితే ఇప్పుడు […]

Read More