సాలూరులో వైసీపీని కదిలించలేరా..బాబు ప్లాన్ ఏంటి?
వైసీపీ స్ట్రాంగ్ గా ఉన్న స్థానాల్లో ఉమ్మడి విజయనగరం జిల్లాలోని సాలూరు కూడా ఒకటి. ఇక్కడ వైసీపీకి బలం ఎక్కువ. గిరిజన ప్రాంతంగా ఉన్న ఈ స్థానంలో వైసీపీ అభిమానులు ఎక్కువే. అందుకే గత రెండు ఎన్నికల్లో వైసీపీ హవా నడిచింది. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి పట్టు తక్కువ. ఆ పార్టీ గెలిచి చాలా ఏళ్ళు అవుతుంది. 2004లో ఇక్కడ చివరిసారిగా టీడీపీ గెలిచింది. అంతకముందు 1985, 1994, 1999 ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ గెలిచింది. 2009 ఎన్నికల […]