బోడేకు కొత్త తలనొప్పి..పెనమలూరు చేజిక్కేనా!
రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ లీడ్‌లోకి వస్తున్న విషయం తెలిసిందే..గత ఎన్నికల్లో ఓడిపోయిన చాలా సీట్లలో టీడీపీ పట్టు సాధిస్తుంది. ఇలా పట్టు సాధించిన సీట్లలో కొన్ని ఇబ్బందులు కూడా వస్తున్నాయి. పార్టీలో ఉండే అంతర్గత విభేదాలు పెరిగి టీడీపీకి మైనస్ గా మారుతున్నాయి. ఇప్పుడు కృష్ణా జిల్లాలోని పెనమలూరు స్థానంలో కూడా అదే పరిస్తితి కనిపిస్తోంది. మామూలుగానే ఇక్కడ టీడీపీకి కాస్త బలం ఎక్కువ.. కానీ కొన్ని పరిస్తితుల వల్ల అనూహ్యంగా ఓడిపోవాల్సి వస్తుంది. […]