అటు కొల్లు..ఇటు రావి..నానీలకు టెన్షన్!
కృష్ణా జిల్లాలో మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరు మంత్రులుగా ఉన్న, ఎమ్మెల్యేలుగా ఉన్నా సరే తమ సొంత నియోజకవర్గానికి ఏమి చేస్తున్నారో తెలియదు గాని..జగన్‌ని విమర్శించిన వారిపై మాత్రం విరుచుకుపడటం చేస్తుంటారు. అసలు మంత్రులుగా ఉన్నప్పుడు వీరు తమ శాఖలకు సంబంధించిన పనులు ఏం చేశారో ఎవరికి క్లారిటీ లేదు. కానీ చంద్రబాబు, పవన్, లోకేష్‌లని మాత్రం ఎప్పుడు తిడుతూనే ఉన్నారు. ఇప్పుడు అదే పనిలో ఉన్నారు. అయితే ఇలా తిట్టడం వల్ల […]