May 31, 2023
Polamreddy Dinesh Reddy
ap news latest AP Politics

కోవూరు కోటపై బాబు గురి..దినేష్‌ గట్టెక్కేనా?

గత మూడు రోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబు నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. కందుకూరు, కావలి, కోవూరు నియోజకవర్గాల్లో వరుసగా రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహించారు. అయితే కందుకూరులో విషాద ఘటన జరగడం, తొక్కిసలాటలో 8 మంది టీడీపీ కార్యకర్తలు చనిపోవడం, వారికి అండగా చంద్రబాబు నిలబడ్డ విషయం తెలిసిందే. ఆ తర్వాత కావలి, కోవూరుల్లో సభలు నిర్వహించారు. ఈ రెండు చోట్ల కూడా భారీగా జనం తరలివచ్చారు. అయితే ఇప్పటివరకు బాబు పర్యటించిన స్థానాలు వైసీపీ కంచుకోటలు..ఇప్పుడు బాబు పర్యటనలకు మంచి […]

Read More
ap news latest AP Politics

దినేష్ రెడ్డి దూకుడు..ప్రసన్నకు చెక్ పెట్టడం సాధ్యమేనా?

వచ్చే ఎన్నికల్లో 40 శాతం సీట్లు యువతకు ఇస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. చెప్పిన విధంగానే పలు నియోజకవర్గాల్లో బాధ్యతలని యువ నేతలకు అప్పగిస్తున్నారు. అలాగే వారికే సీట్లు ఇవ్వడానికి బాబు మొగ్గు చూపుతున్నారు. ఇదే క్రమంలో ఇటీవల ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని కోవూరు సీటుని దినేష్ రెడ్డికి కేటాయించిన విషయం తెలిసిందే. పొలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి వారసుడుగా ఎంట్రీ ఇచ్చిన దినేష్ రెడ్డి రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటున్నారు. మామూలుగా కోవూరులో నల్లపురెడ్డి ప్రసన్న […]

Read More