లోకేష్ క్లియర్ స్ట్రాటజీ..మంత్రులపై ఎఫెక్ట్!
లోకేష్ పాదయాత్ర సక్సెస్ కాలేదని, అసలు పాదయాత్రలో జనం లేరని చెప్పి అధికార వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అలా విమర్శలు చేస్తున్న వారే..లోకేష్ ఏమైనా విమర్శలు చేస్తే చాలు వెంటనే స్పందిస్తూ..లోకేష్ పై విరుచుకుపడుతున్నారు. అటు పోలీసుల ద్వారా పాదయాత్రకు ఏదొక విధంగా ఆటంకాలు సృష్టించడానికే చూస్తున్నారు. అసలు పాదయాత్ర సక్సెస్ కాలేదని అంటూ..దాన్ని అడ్డుకునేందుకు వైసీపీ ఎందుకు ప్రయత్నిస్తుందో అర్ధం కాకుండా ఉంది. అంటే పాదయాత్రకు ప్రజా స్పందన బాగుందనే చెప్పాలి. కాకపోతే […]