ఒక్కరోజు దీక్ష.. ఎందుకంటే.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత దేశరాజధానిలో ఒక్కరోజు నిరాహార దీక్ష చేయనున్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత దేశరాజధాని ఢిల్లీలో ఒక్కరోజు నిరాహార దీక్ష చేయనున్నారు. గురువారం కవిత మీడియాతో మాట్లాడుతూ… బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా మహిళా రిజర్వేషన్ బిల్లు )ను తీసుకురావాలని డిమాండ్ చేశారు. దేశ వ్యాప్తంగా పని చేయాలని తెలంగాణ జాగృతి భారత జగృతిగా మార్చినట్లు తెలిపారు. భారత జాగృతి మొదటి కార్యక్రమం ఈ నెల 10న జంతర్ మంతర్ వద్ద ఒక్కరోజు నిరాహార దీక్ష అని […]